కంగనా కొత్త OTT షో కి రికార్డ్ స్థాయిలో వ్యూస్

Published on Mar 2, 2022 5:03 pm IST

లాక్ అప్ అనే రియాల్టీ షోతో కంగనా రనౌత్ ఓటీటీ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ఆదివారం నాడు ప్రీమియర్‌ గా ప్రదర్శించబడింది మరియు చాలా ఘనంగా ప్రారంభమైంది. వార్తల ప్రకారం, ఈ షో కేవలం 48 గంటల్లోనే 15 మిలియన్ల వీక్షణలను సాధించింది.

ట్రైలర్‌లో, కంగనాను జైలు నేపథ్యంలో చూపించారు మరియు పోటీ దారులందరూ చేతికి సంకెళ్లతో ఉన్నారు. ఈ ప్రదర్శన ప్రసిద్ధ ఇంగ్లీష్ షో టెంప్టేషన్ ఐలాండ్ యొక్క భారతీయ వెర్షన్. ఈ ప్రదర్శన ను స్టార్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ మన ముందుకు తీసుకువస్తున్నారు. ఈ కార్యక్రమం ను MX ప్లేయర్ మరియు ఆల్ట్ బాలాజీ లో ప్రసారం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :