హిందీ లో సాలిడ్ కలెక్షన్స్ రాబడుతున్న “కాంతార”

హిందీ లో సాలిడ్ కలెక్షన్స్ రాబడుతున్న “కాంతార”

Published on Nov 14, 2022 2:00 PM IST

రిషబ్ శెట్టి హీరోగా నటించిన చిత్రం కాంతార. కన్నడ లో చిన్న చిత్రం గా విడుదల అయిన ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రం అన్నీ బాషల్లో సాలిడ్ వసూళ్లను రాబడుతోంది. హిందీ లో ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతూ, మంచి హోల్డ్ ను కొనసాగిస్తోంది. ఈ చిత్రం నిన్న మరో 2.30 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. దీంతో ఇప్పటి వరకూ హిందీ లో 76 కోట్ల రూపాయల కి పైగా వసూళ్లను రాబట్టింది.

ఈ చిత్రం 100 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉంది. ఈ చిత్రం లో సప్తమి గౌడ హీరోయిన్ గా నటించగా, రిషబ్ శెట్టి రచన, దర్శకత్వం వహించారు. ఈ చిత్రం లాంగ్ రన్ లో ఇంకెలాంటీ వసూళ్లను రాబడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు