పృథ్వీ రాజ్ కురుతి చిత్రం ట్రైలర్ ఎప్పుడంటే!?

Published on Aug 2, 2021 8:00 pm IST

కరోనా వైరస్ తీవ్రత కారణం గా పలు చిత్రాలు డైరెక్ట్ ఓటిటి గా విడుదల అవుతున్నాయి. అయితే పృథ్వీ రాజ్ ప్రొడక్షన్స్ లో సుప్రియ మీనన్ నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ చిత్రం లో పృథ్వీ రాజ్ హీరో గా నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 11 వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ ఈ నెల 4 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అయితే 11 వ తేదీన చిత్రం విడుదల కి సిద్దం అవుతుండటం తో సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :