బిగ్ బాస్ 5: ఎలిమినేషన్ అనంతరం లహరి కి వస్తున్న ఆఫర్స్!

Published on Oct 12, 2021 4:40 pm IST

బుల్లితెర రియాలిటీ షో అయిన బిగ్ బాస్ ఎంతోమందికి సినిమా అవకాశాలను ఇచ్చింది. ఇక్కడ ఎంతో బాగా ఆడిన వాళ్లు తమ కెరీర్ లో ముందుకు పోవడానికి అవకాశం ఉంది. అయితే లహరి శారి మంచి బ్రేక్ కోసం చూస్తున్న నటి. బిగ్ బాస్ 5 లోకి ఎంట్రీ ఇచ్చిన లహరి, మంచి ఆదరణ దక్కించుకుంది. ప్రస్తుతం లహరి కి సినిమా ఆఫర్లు వస్తున్నాయి. ఒక సినిమా లో పోలీస్ పాత్ర లో నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.

లహరి కి గ్లామర్ చాలా అడ్వాంటేజ్ అని చెప్పాలి. ప్రస్తుతం ఉన్న బిగ్ బాస్ ఇమేజ్ ను తన కెరీర్ కు ఎలా ఉపయోగిస్తుంది అనేది చూడాలి. ఈ వారం పదిమంది నామినేట్ చేయబడ్డారు. వీరిలో ఎవరు బయటికి వెళ్తారు అనేది చూడాలి.

సంబంధిత సమాచారం :