లేటెస్ట్..అల్లు అరవింద్ కీలక మీటింగ్.!

Published on Feb 6, 2023 10:00 am IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి పలువురు దిగ్గజ నిర్మాతల్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాత అయినటువంటి గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కూడా ఒకరు. మరి ప్రొడ్యూసర్ గా ఎన్నో నాణ్యమైన చిత్రాలు టాలీవుడ్ కి అందించిన తాను టాలీవుడ్ లో ఎలాంటి పాత్ర పోషిస్తారో కూడా తెలిసిందే. మరి తాను అయితే లేటెస్ట్ గా ఓ కీలక మీటింగ్ ని పెడుతున్నట్టుగా తెలుస్తుంది.

ఈరోజు సాయంత్రమే ఓ ప్రెస్ మీట్ తో అయితే అల్లు అరవింద్ ఓ కీలక అంశం పై మాట్లాడనున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉన్నా ఈరోజు సాయంత్రం అది రివీల్ కానుంది. దీనితో ఈ మీటింగ్ అయితే ఆసక్తిగా మారింది. మరి అదేంటో చూడాలి. ప్రస్తుతం వీరి బ్యానర్ నుంచి పలు భారీ సినిమాలు లైన్ లో ఉండగా అనుబంధ సంస్థ నుంచి వచ్చిన చిత్రాలు మంచి హిట్ అయ్యాయి.

సంబంధిత సమాచారం :