మన టాలీవుడ్ లో ఉన్నటువంటి మంచి ఫైనెస్ట్ యంగ్ అండ్ టాలెంటడ్ హీరోల్లో అక్కినేని వారసుడు అక్కినేని నాగ చైతన్య కూడా ఒకడు. అయితే ఇప్పుడు వరుసగా రెండు సాలిడ్ హిట్ లను తన ఖాతాలో వేసుకున్న చైతూ వాటి తర్వాత మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు.
అయితే వాటిలో ప్రముఖ దర్శకుడు విక్రమ్ కె కుమార్ తెరకెక్కించిన చిత్రం “థ్యాంక్ యూ” చిత్రం కూడా ఒకటి. ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు తో తెరకెక్కిన ఈ చిత్రంపై మేకర్స్ అయితే ఇప్పుడు ఓ బిగ్ అప్డేట్ ని అందించారు. అభిమానులు ఎప్పుడు నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఇప్పుడు మేకర్స్ అనౌన్స్ చేసేసారు.
ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూలై 8న రిలీజ్ చేస్తున్నాం అని అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమాలో నాగ చైతన్య సరనస రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించగా దిల్ రాజు నిర్మాణం వహించారు. ఇక ఈ బిగ్ అప్డేట్ తో అయితే అక్కినేని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
The date is set!
Get ready to experience the magic of @chay_akkineni’s, #ThankYouTheMovie on July 8th, 2022 in theaters❤️@Vikram_K_Kumar@RaashiiKhanna_@MusicThaman @pcsreeram @BvsRavi #MalavikaNair @avika_n_joy @SaiSushanthR @SVC_official @adityamusic#ThankYouOnJuly8th pic.twitter.com/9YE52vleFZ
— Sri Venkateswara Creations (@SVC_official) May 14, 2022