“ఆదిపురుష్” ఫస్ట్ సింగిల్ పై లేటెస్ట్ బజ్.!

Published on Feb 25, 2023 8:01 am IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి సిద్ధంగా ఉన్న చిత్రాల్లో బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తో చేస్తున్న సినిమా “ఆదిపురుష్” కూడా ఒకటి. మరి ఈ సినిమా రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కించగా ప్రభాస్ కెరీర్ లోనే ప్రస్తుతానికి భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ గా అయితే తెరకెక్కింది.

మరి ఈ సినిమా టీజర్ వచ్చాక ఆడియెన్స్ ఇచ్చిన షాకింగ్ రెస్పాన్స్ తో మళ్ళీ సినిమా విడుదల ఆపి గ్రాఫిక్స్ పనులు మళ్ళీ మార్చారు. అయితే సినిమా నుంచి అవైటెడ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ ఎప్పుడు అనేది ఇప్పుడు బజ్ తెలుస్తుంది. దీని ప్రకారం అయితే ఈ అవైటెడ్ ఫస్ట్ సింగిల్ మార్చ్ చివరలో వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమాకి బాలీవుడ్ ఫేమస్ కంపోజర్స్ అజయ్ అతుల్ అందిస్తున్నారు. మరి ఈ ఫస్ట్ సింగిల్ పై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :