“ఎన్టీఆర్ 30” స్టార్ట్ పై లేటెస్ట్ బజ్.!

“ఎన్టీఆర్ 30” స్టార్ట్ పై లేటెస్ట్ బజ్.!

Published on Dec 17, 2022 10:22 PM IST


ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివతో భారీ పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం ఇప్పుడు మంచి అంచనాలు నెలకొల్పుకొనగా ఇప్పుడు మ్యూజిక్ సిట్టింగ్స్ సహా సినిమా లొకేషన్స్ ఫైనల్ చేయడంలో మేకర్స్ బిజీగా ఉండగా మరోపక్క అయితే హీరోయిన్ విషయంలో కూడా మేకర్స్ ఫైనలైజ్ చేయనున్నారు.

అయితే ఇప్పుడు లేటెస్ట్ గా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే చిత్రంపై వినిపిస్తుంది. మేకర్స్ ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ అయితే వచ్చే ఏడాది నుంచి స్టార్ట్ కానుందట. అలాగే ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే మొదటి నెలలో అయితే మేకర్స్ లాంఛనంగా ముహూర్తంతో సినిమాని స్టార్ట్ లాంచ్ చేయనున్నట్టుగా తెలుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు