“పుష్ప 2” షూట్ పై లేటెస్ట్ బజ్.!

Published on May 16, 2023 10:00 am IST

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా భారీ సెన్సేషనల్ హైప్ ఉన్న క్రేజీ సీక్వెల్ చిత్రాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “పుష్ప 2 ది రూల్” కూడా ఒకటి. మరి ఫస్ట్ గ్లింప్స్ తో అయితే మాసివ్ క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు బ్రిస్క్ పేస్ లో అయితే తెరకెక్కుతుంది.

ఇప్పుడు ఒడిశా, మారేడుమిల్లి తదితర ప్రాంతాల్లో పలు కీలక సన్నివేశాలు తెరకెక్కుతూ ఉండగా ఈ షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాక మేకర్స్ నెక్స్ట్ షెడ్యూల్స్ ని ఓవర్సీస్ లో ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇండియా లో షూట్ అనన్తరమ్ అయితే యూరోప్, బ్యాంగ్ కాక్ దేశాల్లో అయితే మేకర్స్ షూట్ చేయనున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాని ఆల్రెడీ ఇంటర్నేషనల్ రిలీజ్ కి ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. వాటిలో చైనా, జపాన్ తో పాటుగా ఇవి కూడా ఒకటని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం :