టాక్..”ఆదిపురుష్” పై లేటెస్ట్ క్లారిటీ.!

టాక్..”ఆదిపురుష్” పై లేటెస్ట్ క్లారిటీ.!

Published on Nov 27, 2022 10:00 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో ఆల్రెడీ షూట్ కంప్లీట్ అయ్యిన లేటెస్ట్ చిత్రం “ఆదిపురుష్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ అవైటెడ్ సినిమాని దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించగా ఈ చిత్రం రామాయణం ఆధారంగా తెరకెక్కి సాలిడ్ హైప్ ని ముందు వరకు తెచ్చుకుంది. ఐటీ నెక్స్ట్ టీజర్ తర్వాత ఫీడ్ బాక్ వేరే విధంగా రావడంతో సినిమా రిలీజ్ ని అయితే మేకర్స్ వాయిదా వేశారు.

ఇక మళ్ళీ లేటెస్ట్ గా అయితే సినిమా వాయిదా మరోసారి వాయిదా పడి ఏకంగా 2024 కి వెళ్ళింది అని పలు రూమర్స్ స్టార్ట్ కాగా ఫ్యాన్స్ కూడా ఈ టాక్ కి సుముఖంగానే రెస్పాండ్ కావడం గమనార్హం. అయితే ఏఈ రూమర్స్ పై ఇప్పుడు లాస్ట్ టాక్ తెలుస్తుంది. మేకర్స్ అయితే ఈ సినిమా మళ్ళీ వాయిదా లాంటి నిర్ణయాలు ఏవి తీసుకోలేదట. దీనితో అయితే వారు ఆదిపురుష్ జూన్ రిలీజ్ కే స్టిక్ అయ్యి ఉన్నారని తెలుస్తుంది. మరి మళ్ళీ దీనిపై ఏమన్నా అధికారిక క్లారిటీ వస్తుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు