లేటెస్ట్..పాన్ ఇండియా స్టార్ తో ప్రముఖ నిర్మాత.!

లేటెస్ట్..పాన్ ఇండియా స్టార్ తో ప్రముఖ నిర్మాత.!

Published on Dec 10, 2022 1:00 PM IST

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పలు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాలతో తన కెరీర్ లో సాలిడ్ లైనప్ ని సెట్ చేసుకున్న తాను ఇప్పుడు మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లు ఓకే చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక లేటెస్ట్ గా అయితే ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో మరో సినిమా నిర్మాణ సంస్థ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ తో చేయనున్నాడా అనే అంశం ఇప్పుడు స్టార్ట్ అయ్యింది.

లేటెస్ట్ గా అయితే నిర్మాత అభిషేక్ అగర్వాల్ ప్రభాస్ ని కలవడం కలిసి ప్రభాస్ ని ఈ సాయంత్రం కలవడం ఆనందంగా ఉందని తనతో సినిమాలు సహా మరిన్ని అంశాలు కోసం చర్చించడం జరిగింది అని తెలిపారు. దీనితో అయితే ఈ కాంబినేషన్ లో కూడా సినిమా ఉందా అనే టాక్ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. ఇక ఇప్పుడు అయితే ప్రాజెక్ట్ కే షూట్ లో బిజీగా ఉన్న డార్లింగ్ హీరో నెక్స్ట్ మారుతీ సినిమాలో బిజీ కానున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు