హీటెక్కిస్తున్న హాట్ సీట్…ఎవరు మీలో కోటీశ్వరులు లో ఈ అపరిచితుడు స్టోరీ ఏంటో చూసేయండి!

Published on Sep 8, 2021 2:30 pm IST


ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తాజాగా కార్యక్రమం ఎవరు మీలో కోటీశ్వరులు. బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ షో లోకి నేడు వచ్చిన అపరిచితుడు ఎవరు ఎంటి అని పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటే నేడు రాత్రి 8:30 గంటలకు ప్రసారం అయ్యే ఎపిసొడ్ ను చూడాల్సిందే.

ప్రతి ప్రశ్న కి హాట్ సీట్ లో కూర్చున్న వ్యక్తి ఎలా స మాధానం ఇస్తున్నారు అనేది నేడు ప్రోమో లో చూస్తే తెలుస్తుంది. మరింత ఆసక్తి గా, మరింత ఉత్కంఠ గా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండటం తో బుల్లితెర ప్రేక్షకులతో పాటుగా, ఎన్టీఆర్ అభిమానులు షో ను చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :