లేటెస్ట్..సామ్ “యశోద” ట్రైలర్ కి డేట్ ఫిక్స్.!

లేటెస్ట్..సామ్ “యశోద” ట్రైలర్ కి డేట్ ఫిక్స్.!

Published on Oct 24, 2022 2:03 PM IST


మన దక్షణాది స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన మోస్ట్ డెడికేట్ హీరోయిన్ సమంతా కూడా ఒకరు. మరి సమంత అయితే హీరోయిన్ గా మాత్రమే కాకుండా సోలో గా కూడా పలు భారీ ప్రాజెక్ట్ లు ఆమె అయితే చేస్తుంది. అలా చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ఓ ఇంట్రెస్టింగ్ పాన్ ఇండియా చిత్రం “యశోద” కూడా ఒకటి. హరి – హరీష్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్ అయితే ఆడియెన్స్ ని ఎంతగానో థ్రిల్ చేసి అదరగొట్టింది.

ఇక దీనితో ఈ సినిమాపై మరిన్ని మంచి అంచనాలు నెలకొనగా ఇప్పుడు మేకర్స్ దీపావళి కానుకగా అయితే సినిమా అవైటెడ్ ట్రైలర్ రిలీజ్ పై అప్డేట్ అందించారు. మరి ఈ ట్రైలర్ అయితే ఈ అక్టోబర్ 27 న సాయంత్రం 5 గంటల 36 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టుగా సామ్ పై ఇంట్రెస్టింగ్ వీడియో క్లిప్ తో కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ చిత్రానికి అయితే మణిశర్మ సంగీతం అందిస్తుండగా శ్రీదేవి మూవీస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు