“భగవంత్ కేసరి” పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Sep 17, 2023 3:34 pm IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సాలిడ్ మాస్ డ్రామా “భగవంత్ కేసరి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం విషయంలో అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా రిలీజ్ విషయంలో అయితే కొన్ని రూమర్స్ ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. ఈ సినిమా రిలీజ్ ని అయితే మేకర్స్ ఎట్టి పరిస్థితుల్లో ఆన్ టైం రిలీజ్ కి సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తుంది.

మరి ఈ చిత్రం షూటింగ్ కూడా జస్ట్ మరికొన్ని రోజుల్లోనే కంప్లీట్ కానుండగా ఇక ఈ నెక్స్ట్ అయితే మిగతా బ్యాలన్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసి సినిమాని అక్టోబర్ 19నే రిలీజ్ చేయడానికి సన్నాహాలు ఫుల్ స్వింగ్ లో నడుస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో అయితే శ్రీలీల కూడా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే షైన్ స్క్రీన్ సినిమాస్ వారు అయితే నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :