‘బిగ్ బాస్ సీజన్ 5’ పై లేటెస్ట్ అప్డేట్ ఇదే.!

Published on Sep 4, 2021 3:00 pm IST

తెలుగు స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆసక్తికర తరుణం రానే వస్తుంది. బుల్లితెరపై పెద్ద హిట్టయినటువంటి గ్రాండ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 అన్ని పనులు ముగించుకొని రేపు ఆదివారం సాయంత్రం 6 గంటలకి కనీవినీ ఎరుగని రీతిలో లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది. అయితే మరి లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ షో పై కొత్త అప్డేట్ తెలుస్తుంది.

ఈ సీజన్ కి సెలెక్ట్ అయ్యినటువంటి కంటెస్టెంట్స్ అందరూ కూడా తమ క్వారంటైన్ ని ముగించుకొని బిగ్ బాస్ స్టూడియో అండ్ సెట్ కి ల్యాండ్ అయ్యారట. అంతేకాకుండా వారి ఇంట్రో పెర్ఫామెన్స్ లు సహా నాగ్ ఇంట్రో లు కూడా నెవర్ బిఫోర్ మ్యానర్ లో షూట్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి మాత్రం ఆడియెన్స్ ఈ సీజన్ పై చాలానే అంచనాలు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు. మరి వాటిని ఈ షో రీచ్ అవుతుందా లేదా చూడాలి.

సంబంధిత సమాచారం :