కృష్ణ గారి అంత్య క్రియలపై తాజా వివరాలు.!

కృష్ణ గారి అంత్య క్రియలపై తాజా వివరాలు.!

Published on Nov 15, 2022 11:56 AM IST

ఈ ఉదయం టాలీవుడ్ ధృవ తార సూపర్ స్టార్ కృష్ణ తన 79 వ ఏట ఈరోజు తెల్లవారు జామున తన తుది శ్వాస విడిచి స్వర్గస్తులు అయ్యిన సంగతి తెలిసిందే. మరి ఈ విషాద ఘటనతో ఘట్టమనేని వారి ఇంట తీవ్ర విషాదం నెలకొనగా ఇక తదుపరి కార్యక్రమాలు జరగాల్సి ఉంది. మరి ఈ కార్యక్రమంపై లేటెస్ట్ గా డీటెయిల్స్ బయటకి వచ్చాయి.

మరి ఈ సమాచారం ప్రకారం నానక్ రామ్ గూడ దగ్గర వారి పార్థివ దేహాన్ని ఈ రోజు సాయంత్రం 5 గంటల నుండి గచ్చిబౌలి స్టేడియంలో అభిమానుల సందర్శనార్ధం సూపర్ స్టార్ కృష్ణ గారి పార్ధివదేహాన్ని ఉంచనున్నారు. అలాగే ఈ అంత్య క్రియలు అయితే సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో ముగియనున్నాయి. మరి ప్రస్తుతం మహేష్ మరియు వారి కుటుంబీకులు ఈ కార్యక్రమ పనులు చూసుకుంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు