పవన్ – సుజీత్ సినిమాపై క్రేజీ అప్డేట్!

Published on Jan 28, 2023 1:20 am IST


డిసెంబర్ 2022లో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాహో దర్శకుడు సుజీత్‌తో కొత్త సినిమా అధికారికంగా ప్రకటించబడింది. ఈరోజు ఈ సినిమా మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈ చిత్రం జనవరి 30, 2023న హైదరాబాద్‌లో అధికారిక పూజా కార్యక్రమాలతో ప్రారంభించబడుతుందని బలమైన బజ్ ఉంది. మేకర్స్ అతి త్వరలో ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.

టాలీవుడ్ మాగ్నమ్ ఓపస్ ఆర్‌ఆర్‌ఆర్‌ని నిర్మించిన డివివి దానయ్య తన హోమ్ బ్యానర్ డివివి ఎంటర్టైన్‌మెంట్‌పై ఈ బిగ్గీని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు రానున్న రోజుల్లో ప్రకటించనున్నారు మేకర్స్.

సంబంధిత సమాచారం :