విజయ్ “వారసుడు” షూట్ పై లేటెస్ట్ అప్డేట్..!

విజయ్ “వారసుడు” షూట్ పై లేటెస్ట్ అప్డేట్..!

Published on Aug 11, 2022 8:55 AM IST

ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సాలిడ్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “వారసుడు”. తమిళ్ లో “వరిసు” పేరిట తెరకెక్కిస్తున్న ఈ బై లాంగువల్ చిత్రం అయితే మొదటి ప్రిఫరెన్స్ గా తమిళ్ లోనే షూటింగ్ ని జరుపుకుంటుంది. అయితే ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల్లోనే షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం షూట్ పై లేటెస్ట్ అప్డేట్ అయితే తెలుస్తుంది.

ప్రస్తుతం మేకర్స్ అయితే వైజాగ్ లో షూటింగ్ చేస్తుండగా అక్కడే మరో మరో ఐదు రోజులు పాటు షెడ్యూల్ కొనసాగానున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అయితే ఈ సినిమాని తెలుగు స్టేట్స్ లోనే ఎక్కువగా తీస్తున్నారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు అలాగే వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో ఈ చిత్రాన్ని నిలిపే ప్రయత్నం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు