ట్రెండింగ్‌లో “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్” లెహరాయి సాంగ్..!

Published on Oct 2, 2021 1:01 am IST


అఖిల్ అక్కినేని, పూజాహెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన లెహరాయి లిరికల్ పాటకి మంచి ఆదరణ లభిస్తుంది. ఇప్పటి వరకు 6 మిలియన్ కి పైగా వ్యూస్ ను సొంతం చేసుకొని యూట్యూబ్ మ్యూజిక్ చార్ట్స్‌లో టాప్ 4లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 15వ తేదిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

సంబంధిత సమాచారం :