చైతు ‘లవ్ స్టోరీ’ లేటెస్ట్ కలెక్షన్స్ !

Published on Oct 4, 2021 3:00 pm IST

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ చిత్రాల స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన “లవ్ స్టోరీ” సినిమా పదో రోజు కలెక్షన్స్ ఏ రేంజ్ లో వచ్చాయో చూద్దాం.

నైజాం – రూ. 49 లక్షలు,

సీడెడ్‌ – రూ. 21 లక్షలు,

ఉత్తరాంధ్ర – రూ. 12 లక్షలు,

ఈస్ట్ గోదావరి – రూ. 6 లక్షలు,

వెస్ట్ గోదావరి – రూ. 5 లక్షలు,

గుంటూరు – రూ. 6 లక్షలు,

కృష్ణా – రూ. 6 లక్షలు,

నెల్లూరు – రూ. 5 లక్షలు వచ్చాయి.

మొత్తమ్మీద లవ్ స్టోరీ సినిమాకి పదో రోజు కూడా రూ. 1.10 కోట్లు షేర్, రూ. 1.82 కోట్లు గ్రాస్ రావడం విశేషం. ఇక ఇప్పటివరకు లవ్ స్టోరీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 31.20 కోట్లు షేర్‌, రూ. 55.30 కోట్లు గ్రాస్ వచ్చాయి. సాయి పల్లవి, నాగ చైతన్య జంటగా వచ్చిన ఈ లవ్ స్టోరి ఎమోషనల్ గా సాగుతూ ఆకట్టుకుంది. శేఖర్ కమ్ముల ప్రేమకు సంబంధించి మంచి కథను తీసుకుని మంచి ఎమోషనల్ సన్నివేశాలతో ఆకట్టుకున్నాడు. అందుకే ఈ సినిమాకి ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తున్నాయి.

సంబంధిత సమాచారం :