మొదలైన మా ఎన్నికల ఓట్ల లెక్కింపు!

Published on Oct 10, 2021 4:56 pm IST

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ నేడు జరిగింది. ఈ సారి ఎక్కువ మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. ముందుగా 18 మంది కమిటీ సభ్యులకు సంబందించిన ఓట్ల లెక్కింపు జరగనుంది. అనంతరం ప్రెసిడెంట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. ప్రెసిడెంట్ పదవికి సంబందించిన ఫలితం నేడు రాత్రి 8 గంటల తర్వాత వెలువడే అవకాశం ఉంది. ముఖ్యం గా ప్రకాష్ రాజ్ మరియు మంచు విష్ణు లలో ఎవరు ప్రెసిడెంట్ పదవిలో గెలుస్తారు అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :