అప్పటి లోగా ఒప్పిస్తాడా ?

సృజనాత్మక దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన 26వ చిత్రాన్ని చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం స్క్రిప్ట్ విషయంలో సుకుమార్ తర్జనభర్జన పడుతున్నారట. ముఖ్యంగా మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ కి సంబంధించి ఇంకా ఫైనల్ కాలేకపోతున్నట్లు తెలుస్తోంది.

కాగా మరో పక్క ఈ సినిమా మే నుండి మొదలు కానుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే అప్పటి లోగా సుకుమార్ పూర్తి స్క్రిప్ట్ తో మహేష్ ను కన్వీన్స్ చెయ్యాల్సి ఉంది. ఒకవేళ మహేష్ ను ఒప్పించలేకపోతే.. ఈ సినిమా వచ్చే సంవత్సరంకు పోస్ట్ ఫోన్ అయ్యే అవకాశం ఉంది.

Exit mobile version