వైరల్ అవుతోన్న మహేష్ స్విమ్మింగ్ ఫుల్ పిక్ !

Published on Oct 10, 2021 5:34 pm IST

మహేష్ బాబు ఖాళీ టైం ఎప్పుడు దొరికిన తన ఫ్యామిలీతో సరదాగా గడుపుతూ ఉంటాడు. ముఖ్యంగా తన పిల్లలతో టైం స్పెండ్ చేస్తాడు. ఈ క్రమంలో తన గారాలపట్టి సితారతో కలిసిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటాడు మహేష్. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు తన ముద్దుల తనయ సితారతో, గౌతమ్ తో చిన్నపిల్లాడిలా మారిపోయి స్విమ్మింగ్ ఫుల్ లో ఈత కొడుకుతున్న ఫోటోను పోస్ట్ చేశాడు.

ఈ ఫోటోలో మహేష్ – సితార మధ్య అనుబంధం, ప్రేమ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మహేష్ చిలిపితనం సితార చిన్నతనం కలిసి మంచి అనుభూతిని ఇచ్చింది ఈ ఫోటో. ఏది ఏమైనా సితార, గౌతమ్‌ల తో స్విమ్మింగ్ పూల్‌లో మహేష్ సరదాగా స్విమ్ చేస్తున్న ఈ పిక్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ రాబోతుంది.

సంబంధిత సమాచారం :