వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా “మల్లేశం”

Published on Sep 22, 2021 8:15 pm IST


ప్రియదర్శి హీరోగా, అనన్య నాగళ్ల హీరోయిన్ గా రాజ్ రాచకొండ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం మల్లేశం. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొని సూపర్ హిట్ విజయం సాధించింది. ఈ సినిమా ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం అయ్యేందుకు సిద్దం గా ఉంది. ఈ ఆదివారం జెమిని టీవీ లో మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం కానుంది. స్టూడియో 99 పై రాజ్ రాచకొండ నిర్మించిన ఈ చిత్రం కి మార్క్ కే రాబిన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :