మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన భారీ చిత్రం మామాంగం. ఈ చిత్ర తెలుగు ట్రైలర్ నేడు విడుదలైంది. శతాబ్దాల నాటి చారిత్రత్మక మామాంగం అనే ఉత్సవం నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఏర్పడిన వివాదం ఆధారంగా భారీ బడ్జెట్ తో ఈ మూవీని రూపొందించారు. మమ్ముట్టి నటన, అద్భుతమైన విన్యాసాలతో వచ్చిన ట్రైలర్ ఉత్కంఠ భరితంగా ఉండటం విశేషం.
కావ్య ఫిలింస్ బ్యానర్‌పై వేణు కున్నప్పిల్లి నిర్మాణంలో, ఎమ్.పద్మ కుమార్ దర్శకత్వంలో మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్న’మామాంగం’ సినిమా నవంబర్ 21 న తెలుగుతోపాటు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో విడుదల కానుంది. జయచంద్రన్, అంకిత్ బిల్హరా, సంచిత్ బల్హార అందించారు.
ట్రైలర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
