ఆర్జీవీ ట్వీట్ పై మంచు మనోజ్ రెస్పాన్స్..!

Published on Oct 19, 2021 3:30 pm IST

వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రతి అంశం పై తనదైన శైలి లో స్పందిస్తూ ఉంటారు. మా ఎలక్షన్స్ విషయం లో టాలీవుడ్ లో పలు చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఈ సిని పరిశ్రమ లో అంశాల పై రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదిక గా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. సినీ మా ఒక సర్కస్ అని, అందులో అందరూ జోకర్స్ ఉంటారు అని వ్యాఖ్యానించారు. ఈ పోస్ట్ పై మంచు మనోజ్ స్పందించారు. మీరు రింగ్ మాస్టర్ అంటూ చెప్పుకొచ్చారు. రామ్ గోపాల్ వర్మ కి ఇలా రెస్పాన్స్ అవుతూ మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి దీని పై ఆర్జీవీ ఎలా స్పందిస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :

More