మంచు లక్ష్మి గురించి మనోజ్ ఆసక్తికరమైన ట్వీట్ !

Manoj

యంగ్ హీరో మంచు మనోజ్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. తన అభిమానులు పెట్టిన ట్వీట్ లకు, రీట్వీట్ లు పెడుతుంటాడు ఆయన. కొంతమంది అభిమానులు పెట్టినా కామెంట్లకు ఏమాత్రం విసుగు లేకుండా.. మనోజ్ సరదాగా సమాధానమిస్తుంటాడు. అలాగే సెలెబ్రేటిస్ కి సోషల్ మీడియాలో స్పెషల్ గా విషెస్ చెబుతుంటారు. తాజాగా మనోజ్ తన అక్క మంచు లక్ష్మికి ట్వీటర్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

‘నాకు తల్లి తర్వాత తల్లి అయిన అక్కకి ప్రత్యేకమైన పుట్టిన రోజు శుభాకాంక్షలు. నువ్వు చాలా ఆనందంగా సంతోషంగా ఉండాలి అక్క… సాధ్యమైనంత వరకు మనం సాయం చేద్దాం. నీకు శుభం జరగాలి. నీవు లేకపోతే నేను లేను’ అని మనోజ్ పోస్ట్ చేశారు.

Exit mobile version