పిక్ టాక్ : మెస్మరైజింగ్‌ పోజులతో మురిసిపోతున్న మీనాక్షి

Published on Sep 24, 2023 10:53 pm IST

హీరోయిన్‌ మీనాక్షి చౌదరి.. ఇటీవల వరుసగా గ్లామర్‌ ఫోటోషూట్లతో తెగ ఆకట్టుకుంటుంది. నిత్యం ఆమె సోషల్‌ మీడియాని ఎంగేజ్‌ చేయకపోయినా.. ఏదో రకంగా మీనాక్షి చౌదరి ఫోటోలు మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఫోటో షూట్ లో మీనాక్షి చౌదరి చాలా గ్లామరస్ లుక్ లో దర్శనం ఇచ్చింది. టైట్ స్టైలిష్ డ్రెస్ లో మీనాక్షి మొహమాటం లేకుండా తన అందాలను పరుస్తూ కవ్విస్తోంది. పైగా ఇంత బోల్డ్ లుక్ లోనూ మీనాక్షి చౌదరి మాత్రం అదే కొంటె నవ్వు నవ్వింది. ఏది ఏమైనా మీనాక్షి చౌదరి గత కొంతకాలంగా నెటిజన్లే టార్గెట్‌గా గ్లామర్‌ షోతో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది.

ముఖ్యంగా ఈ గ్రీన్ అండ్ సిల్వర్ కలర్‌ హాట్ డ్రెస్‌ లోనూ మీనాక్షి చౌదరి అంతే హాట్ హాట్ గా మెరిసింది. అసలు స్లీవ్‌ లెస్‌ టైట్‌ దుస్తులు ధరించి హోయలు పోవడంలో మీనాక్షి చౌదరి ముందు నుంచి మంచి తోపు. ఇందులో భాగంగానే ఆమె తాజాగా మెరిసిపోతున్న స్లీవ్‌లెస్‌ డ్రెస్‌ ధరించి మీనాక్షి చౌదరి తన క్లీవేజ్‌ షో చేసింది. దీంతో మీనాక్షి చౌదరి కొత్త ఫోటోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతూ ఆమె ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నాయి. ఇంతకీ, మీనాక్షి చౌదరి కొత్త అందాల పై మీరూ ఓ లుక్కేయండి.

సంబంధిత సమాచారం :