పాత బస్తీలో భారీ ఫైట్స్ చేస్తున్న రామ్ చరణ్


ఫైట్ మాస్టర్ కనల్ కన్నన్ నేత్రుత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ భారీ ఫైట్లు చేస్తున్నాడు. పాత బస్తీలో ఈ ఫైట్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా కాజల్ అగర్వాల్ హీరొయిన్ గా నటిస్తుంది. ప్రస్తుత షెడ్యుల్ ఈ నెల 22 వరకు జరుగుతుంది. చరణ్ కి జోడీగా రెండవ హీరొయిన్ అనేది ఎవరు అనేది ఇంకా నిర్ణయించాల్సి ఉంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి మాస్ మసాల ఎంటర్టైనర్ చిత్రంగా తెరకెక్కుతుంది.

రామ్ చరణ్, వినాయక్ మూవీ స్టిల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version