చిరు వెబ్ సైట్ మరియు ట్రస్ట్ లను ప్రారంభించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్!

Published on Oct 18, 2021 2:00 pm IST

మెగాస్టార్ చిరంజీవి కి సంబందించిన చారిటబుల్ ట్రస్ట్ మరియు అఫిషియల్ వెబ్ సైట్ లను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేడు ప్రారంభించడం జరిగింది. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ మరియు వెబ్ సైట్ లను లాంఛ్ చేయడం పట్ల రామ్ చరణ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ను మరియు వెబ్ సైట్ లను ప్రారంభించడం ఒక అద్భుతమైన గౌరవం గా భావిస్తున్నా అని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.అందుకు సంబంధించిన వివరాలను పోస్ట్ చేశారు రామ్ చరణ్. రామ్ చరణ్ లాంఛ్ చేయడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక పై ఇందుకు సంబంధించిన అన్ని వివరాలను ఈ వెబ్ సైట్ లో చూడవచ్చు అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :

More