సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ ఫైట్!

Published on May 24, 2022 7:35 pm IST

గతంలో మెగా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య అనేక వాగ్వాదాలు జరిగాయి, బన్నీకి, మెగా క్యాంప్‌కు మధ్య అంతా బాగాలేదని వార్తలు వచ్చాయి. ఈ అంశం చాలా కాలం క్రితం సద్దుమణిగింది. కానీ, నిన్నటి నుండి మెగా మరియు అల్లు అభిమానుల మధ్య ఈ ఫ్యాన్స్ వార్ మరోసారి తెరపైకి వచ్చింది.

మెగా హీరోలంతా ఉన్న జనసేన పోస్టర్ల లో అల్లు అర్జున్ స్నాప్ లేకపోవడంతో ఈ చర్చలు మొదట్లోనే మొదలయ్యాయి. మెగా ఫ్యామిలీ చాలా క్లోజ్‌గా ఉండే ఫ్యామిలీ, ఎవరికీ ఒకరితో ఒకరు ఇష్యూలు లేవు. అయితే కొందరు హీరో ఫ్యాన్స్ మాత్రం ఒకరిపై మరొకరు వ్యతిరేకంగా వ్యాఖ్యానించుకుంటూ మీడియాకు మసాలా స్కోప్ ఇచ్చారు.

సంబంధిత సమాచారం :