కొరియోగ్రఫర్ శివశంకర్ మాస్టర్ కుటుంబం కి 3 లక్షల సాయం చేసిన మెగాస్టార్ చిరంజీవి

Published on Nov 26, 2021 7:00 pm IST


ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ అయిన శివ శంకర్ మాస్టర్ కి కరోనా వైరస్ సోకిన సంగతి అందరికీ తెలిసిందే. కరోనా వైరస్ తో పాటుగా ఆరోగ్యం సరిగా లేకపోవడం తో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. చికిత్స కి తగు మొత్తం లేకపోవడం తో మెగాస్టార్ చిరంజీవి సైతం 3 లక్షల రూపాయలను ఇచ్చినట్లు తెలుస్తోంది.

అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మెగాస్టార్ చిరంజీవి చేసిన సహాయం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :