మెగాస్టార్ “వాల్తేర్ వీరయ్య” లేటెస్ట్ అప్డేట్

మెగాస్టార్ “వాల్తేర్ వీరయ్య” లేటెస్ట్ అప్డేట్

Published on Dec 19, 2022 3:00 PM IST

మెగాస్టార్ చిరంజీవి తన కొత్త సినిమా వాల్తేరు వీరయ్య పాట చిత్రీకరణ కోసం ఫ్రాన్స్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం నుండి లిరికల్ వీడియో ఈరోజు విడుదల కానుంది. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, చిరు మళ్లీ హైదరాబాద్ చేరుకున్నారు. రెండ్రోజులు రెస్ట్ తీసుకుని సినిమా ప్రమోషన్‌ను భారీగా స్టార్ట్ చేయనున్నారు.

ఈసారి సినిమా ప్రమోషన్స్‌లో దూకుడు పెంచాలని చిరు నిర్ణయించుకున్నారు. త్వరలో ప్రీ రిలీజ్ ను ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించనున్నారు. శృతిహాసన్ కథానాయికగా నటించిన వాల్తేర్ వీరయ్య చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు