అనుష్క భాగుమతి వచ్చేది అప్పుడే

20th, October 2017 - 11:13:30 AM


అనుష్క ప్రధాన పాత్ర లో జి.అశోక్ దర్శకత్వంలో యు.వి. క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రం ‘భాగుమతి’. ‘మహానుబావుడు’ సినిమా తరువాత యు.వి. క్రియేషన్స్ సంస్థ నుండి వస్తున్న సినిమా ఇది. పిల్ల జమిందార్ సినిమా దర్శకుడు అశోక్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

గత కొంత కాలంగా ఈ సినిమా ప్రొడక్షన్ అనులు జరుగుతున్నాయి. సినిమాలో గ్రాఫిక్స్ కు ప్రాధాన్యత ఎక్కుగా ఉంది, ముందుగ ఈ చితాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చెయ్యాలి అనుకున్నారు. కాని వర్క్ త్వరగా పూర్తి చేసి డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకోస్తున్నారు నిర్మాతలు. అరుందతి తరహాలో ఈ సినిమా కుడా మంచి విజయం సాధించాలని కోరుకుందాం.