చమ్మక్ చల్లో అంటున్న వరుణ్ సందేశ్

Varun Neelakanta

షారుఖ్ ఖాన్ రా ఒన్ చిత్రంలోని ‘చమ్మక్ చల్లో’ పాట ఎంత పాపులర్ అయిందో మనకు తెలిసిందే. ఈ పాటని ప్రపంచ ప్రఖ్యాత గాయకుడు ఎకాన్ పాడారు. వరుణ్ సందేశ్ తో నీలకంఠ తీయబోయే చిత్రానికి ‘చమ్మక్ చల్లో’ అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ప్రస్తుతం వరుణ్ సందేశ్ నటించిన ప్రియుడు చిత్రం విడుదలకు సిద్ధమైంది.

Exit mobile version