ఎన్టీఆర్ అప్డేట్స్ పై సర్వత్రా ఆసక్తి.!

Published on May 19, 2022 6:02 pm IST

మన టాలీవుడ్ హీరోల పుట్టినరోజులు వస్తున్నాయి అంటే వారి అభిమానవులకి అంతకు మించిన పండుగ ఇంకొకటి లేదని చెప్పాలి. ఆ ఒక్క రోజు ని మాత్రం వేరే లెవెల్లో ఆన్లైన్ గాని ఆఫ్ లైన్ లో గాని జరుపుకుంటారు. మరి ఇప్పుడు అలాగే రేపు పే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఆల్రెడీ టాక్ ఫ్యాన్స్ ఆ హంగామా స్టార్ట్ చేశారు.

అయితే వీటికి మించి ఈరోజున ఎన్టీఆర్ చెయ్యబోయే లేటెస్ట్ సినిమాలపై అప్డేట్స్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత కొన్ని రోజులు నుంచి అయితే ఇంట్రెస్టింగ్ వార్తలే వినిపించాయి. అయితే ఇప్పుడు దానిని నిజం చేస్తూ తారక్ కొరటాల ప్రాజెక్ట్ పై బిగ్గెస్ట్ అప్డేట్ రాగా మిగతా సినిమాలపై కూడా ఆసక్తిగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. వాటిలో ముఖ్యంగా ప్రశాంత్ నీల్ తో సినిమాపై ఎగ్జైటెడ్ గా ఉన్నారు. మరి వేచి చూడాలి ఏమవుతుందో అనేది.

సంబంధిత సమాచారం :