ఈ వారం థియేటర్స్ & ఓటిటి లో రిలీజ్ అయ్యే సినిమాలు, సిరీస్ లిస్ట్

Published on Mar 21, 2023 11:00 pm IST

గత కొన్నాళ్లుగా వరుసగా పలు సినిమాలు థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి వచ్చి వారికి మంచి ఎంటర్టైన్మెంట్ ని అందించాయి. అలానే మరికొన్ని సినిమాలు, సిరీస్ లు అటు ఓటిటి ఆడియన్స్ ని కూడా అలరించగా, మరి ఈ వారం ఏ ఏ సినిమాలు, సిరీస్ లు అటు థియేటర్స్ లోకి అలానే ఇటు ఓటిటి లోకి రానున్నాయనేది ఇప్పుడు చూద్దాం.

థియేటర్స్ రిలీజ్ లు :

దాస్ కా ధమ్కీ (తెలుగు ఫిలిం) – మార్చి 22
రంగమార్తాండ (తెలుగు ఫిలిం) – మార్చి 22
గీత సాక్షిగా (తెలుగు ఫిలిం) – మార్చి 22
కోస్టి (తమిళ ఫిలిం – తెలుగు డబ్బింగ్ ) – మార్చి 22
జాన్ విక్ చాప్టర్ 4 (ఇంగ్లీష్ ఫిలిం) – మార్చి 24
కథ వెనుక కథ (తెలుగు ఫిలిం) – మార్చి 24
భీద్ (హిందీ ఫిలిం) – మార్చి 24

ఓటిటి రిలీజ్ లు :

నెట్ ఫ్లిక్స్ :

చోర్ నికాల్ కె భాగా (హిందీ ఫిలిం) – మార్చి 24

ఆహా :

వినరో భాగ్యము విష్ణు కథ – మార్చి 22

అమెజాన్ ప్రైమ్ వీడియో :

పఠాన్ (హిందీ ఫిలిం – తెలుగు డబ్బింగ్) – మార్చి 22

ఈటివి విన్ :

పంచతంత్రం (తెలుగు ఫిలిం) – మార్చి 22

జీ 5 :

సెంగళం (తమిళ్ వెబ్ సిరీస్) – మార్చి 24

సంబంధిత సమాచారం :