ఈవారం థియేటర్స్ లో, ఒటిటి లో రిలీజ్ కానున్న మూవీస్, వెబ్ సిరీస్ వివరాలు ..!

ఈవారం థియేటర్స్ లో, ఒటిటి లో రిలీజ్ కానున్న మూవీస్, వెబ్ సిరీస్ వివరాలు ..!

Published on Nov 22, 2022 7:21 PM IST

ఒకప్పటితో పోలిస్తే ఇటీవల కొవిడ్ తరువాత ఒటిటి ప్లాట్ ఫామ్స్ రాకతో ఆడియన్స్ కి మరింతగా మంచి ఎంటర్టైన్మెంట్ దక్కుతోంది. ఇక ఇటీవల పలు సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవుతుండడంతో పాటు మరికొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటిటి ద్వారా ఆడియన్స్ కి అందుబాటులోకి వస్తూ వారిని మంచి ఎంటర్టైన్మెంట్ ని అందిస్తున్నాయి. మరి ఈవారం ఆడియన్స్ ని అలరించడానికి అటు థియేటర్స్ లో ఇటు ఒటిటి లో ఏయే సినిమాలు, వెబ్ సిరీస్ లు రెడీ గా ఉన్నాయో చూద్దాం.

 

థియేటర్స్ రిలీజ్ :-

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం – నవంబర్ 25

లవ్ టుడే ( తెలుగు డబ్ ) – నవంబర్ 25

తోడేలు ( బేదీయ ) – నవంబర్ 25

 

ఓటిటి : –

 

నెట్ ఫ్లిక్ : –

ఖాకీ – ది బీహార్ చాప్టర్ (హిందీ సిరీస్) – నవంబర్ 25

పడవెట్టు – (మలయాళం మూవీ) – నవంబర్ 25

లాస్ట్ ఫిలిం షో (గుజరాతి, హిందీ) – నవంబర్ 25

గుడ్ బై – (హిందీ) – డిసెంబర్ 2

 

ఆహా : –

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ – నవంబర్ 25

మిస్టర్ పెళ్ళాం ( తెలుగు డైలీ సిరీస్ ) – నవంబర్ 28

 

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ : –

ప్రిన్స్ – నవంబర్ 25

 

జీ 5 : –

చుప్ – నవంబర్ 25

 

సోనీ లివ్ :-

మీట్ క్యూట్ ( తెలుగు సిరీస్ ) – నవంబర్ 25

సంబంధిత సమాచారం

తాజా వార్తలు