‘ఓటీటీ’ : ఈ వారం అలరించే సిరీస్ లు చిత్రాలు ఇవే !

Published on Oct 25, 2021 9:58 pm IST

ఓటీటీ సంస్థలు ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి మరి ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ల పై ఓ లుక్కేద్దాం.

అమెజాన్‌ ప్రైమ్‌ లో ప్రసారం అవుతున్న సీరీస్ లు, సినిమాలు.

* డైబుక్‌ (హిందీ) అక్టోబరు 29వ తేదీ విడుదల అవుతుంది.

నెట్‌ఫ్లిక్స్‌ లో ప్రసారం అవుతున్న సీరీస్ లు, సినిమాలు.

లాభం (తమిళం) అక్టోబరు 24వ తేదీ విడుదల అవుతుంది.

హిప్నోటిక్‌, అక్టోబరు 27 వ తేదీ విడుదల అవుతుంది.

ఆర్మీ ఆఫ్‌ దీవ్స్‌ , అక్టోబరు 29 వ తేదీ విడుదల అవుతుంది.

జీ5 లో ప్రసారం అవుతున్న సీరీస్ లు, సినిమాలు.

ఆఫత్‌ ఈ ఇష్క్‌(హిందీ) అక్టోబరు 29 వ తేదీ విడుదల అవుతుంది.

సోనీలివ్‌ లో ప్రసారం అవుతున్న సీరీస్ లు, సినిమాలు.

ఫ్యామిలీ డ్రామా(తెలుగు చిత్రం) అక్టోబరు 29 వ తేదీ విడుదల అవుతుంది.

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ లో ప్రసారం అవుతున్న సీరీస్ లు, సినిమాలు.

హమ్‌ దో హమారే దో(హిందీ) అక్టోబరు 29 వ తేదీ విడుదల అవుతుంది.

ఆల్ట్‌ బాలాజీ లో ప్రసారం అవుతున్న సీరీస్ లు, సినిమాలు.

గిర్‌గిట్‌(వెబ్‌సిరీస్‌) అక్టోబరు 27 వ తేదీ విడుదల అవుతుంది.

సంబంధిత సమాచారం :