ఈ వారం థియేటర్, ఓటిటి లో అలరించే చిత్రాలివే!

Published on Jul 26, 2022 1:38 pm IST

ఈ వారం ప్రేక్షకులను, అభిమానులను అలరించడానికి సరికొత్త చిత్రాలు రెడీ అయ్యాయి. టాలీవుడ్ నుండి మాస్ మహారాజా రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ విడుదల కాబోతుంది, అదే విధంగా కోలీవుడ్ స్టార్ హీరో కిచ్చా సుదీప్ పాన్ ఇండియా మూవీ విక్రాంత్ రోణ తో పాటుగా, బాలీవుడ్ చిత్రాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. వీటి తో పాటుగా ఓటిటి లలో పలు చిత్రాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. వాటి వివరాలు ఇవే.

థియేటర్ల లో విడుదల అయ్యే చిత్రాలు:

విక్రాంత్ రోణ (కిచ్చా సుదీప్) – జులై 28
ద లెజెండ్ (అరుల్ శరవణన్) – జులై 28

రామారావు ఆన్ డ్యూటీ (రవితేజ) – జులై 29
ఏక్ విలన్ రిటర్న్స్ (జాన్ అబ్రహం) – జులై 29

ఓటిటి లలో రిలీజ్ అయ్యే చిత్రాలు:

అమెజాన్ ప్రైమ్ వీడియో:

రాకెట్రీ ద నంబి ఎఫెక్ట్ (ఆర్.మాధవన్) – జులై 26
ద బ్యాట్ మ్యాన్ (హాలీవుడ్) – జులై 27

డిస్నీ ప్లస్ హాట్ స్టార్:

గుడ్ లక్ జెర్రీ (జాన్వీ కపూర్) – జులై 29

వూట్:

777 చార్లీ (రక్షిత్ శెట్టి) – జులై 29

ఆహా వీడియో:

షికారు (తెలుగు) – జులై 29

జీ 5:

పేపర్ రాకెట్ (తెలుగు) – జులై 29

నెట్ ఫ్లిక్స్:

మసాబా మసాబా (హిందీ వెబ్ సిరీస్) – జులై 29

సంబంధిత సమాచారం :