ఈ వారం థియేటర్లలో, ఓటిటి లో రిలీజయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే!

ఈ వారం థియేటర్లలో, ఓటిటి లో రిలీజయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే!

Published on Nov 15, 2022 7:15 PM IST

ఈ వారం థియేటర్లలో ప్రేక్షకులను అలరించడానికి కొన్ని చిత్రాలు ఉన్నాయి. ఈ థియేట్రికల్ విడుదలలు కాకుండా, మంచి మొత్తంలో ఓటిటి కంటెంట్ మీ ముందుకు వస్తోంది. కాబట్టి, ఈ వారాంతంలో మీరు చూడగలిగే సినిమాలు, వెబ్ సిరిస్ లకి సంబందించిన లిస్ట్ ఇక్కడ ఉంది .

 

థియేటర్లు:

మసూదా – నవంబర్ 18
గాలోడు – నవంబర్ 18
అలిపిరికి అల్లంత దూరం లో – నవంబర్ 18 దృశ్యం 2 (హిందీ చిత్రం) – నవంబర్ 18
మిస్టర్ మమ్మీ (హిందీ చిత్రం) – నవంబర్ 18 బాద్‌షా (రీ రిలీజ్) – నవంబర్ 19

 

ఓటిటి:

 

నెట్‌ఫ్లిక్స్:

1899 (ఇంగ్లీష్ సిరీస్) – నవంబర్ 17
గాడ్ ఫాదర్ – నవంబర్ 19

 

ఆహా:

సర్దార్ – నవంబర్ 18

 

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:

ఐరావతం – నవంబర్ 17
సీతా రామం (హిందీ) – నవంబర్ 18

 

అమెజాన్ ప్రైమ్ వీడియో:

హాస్టల్ డేజ్ S3 (హిందీ సిరీస్) – నవంబర్ 16

 

ZEE5:

అహ నా పెళ్లంట (తెలుగు సిరీస్) – నవంబర్ 17

 

సోనీ లివ్:

అనల్ మేలే పానీ తులి (తమిళ చిత్రం) – నవంబర్ 18
వండర్ ఉమెన్ (ఇంగ్లీష్ ఫిల్మ్) – నవంబర్ 18

సంబంధిత సమాచారం

తాజా వార్తలు