నాని “హాయ్ నాన్న” ఫస్ట్ సింగిల్ అనౌన్స్ మెంట్ నేడే!

Published on Sep 13, 2023 1:01 pm IST

నాని మోస్ట్ అవైటెడ్ మూవీ హాయ్ నాన్న మూవీ జీ సంబందించిన మ్యూజిక్ ప్రమోషన్స్ నేటి నుండి షురూ అయ్యాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా కి సంబందించిన మ్యూజికల్ ప్రమోషన్స్ పై అప్డేట్ ఇచ్చారు. ఈరోజు సాయంత్రం 4:05 గంటలకు మ్యూజికల్ బ్లాస్ట్ అనౌన్స్ మెంట్ అంటూ చెప్పుకొచ్చారు. ఈ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

మృణాల్ ఠాకూర్, కియారా ఖన్నా కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి హేషం అబ్దుల్ వహబ్ సంగీతం అందిస్తున్నారు. వైరా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, విజేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ చిత్రం ను డిసెంబర్ 21, 2023 న వరల్డ్ వైడ్ గా భారతీయ ప్రధాన బాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :