ఫొటో మూమెంట్: “చార్లీ చాప్లిన్” గెటప్ లో నబ్బా నటేష్

Published on Sep 30, 2021 12:50 pm IST


పలు సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న నబ్బా నటేష్ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటారు. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో నబ్బా నటేష్ కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ఆ ఫోటోలలో చార్లీ చాప్లిన్ గెటప్ లో ఉన్నారు నబ్బా నటేష్. అంతేకాక ఈ ఫొటోల తో పాటుగా ఒక క్యాప్షన్ ను జత చేయడం జరిగింది. ఏరోజు అయితే మనం నవ్వకుండా ఉన్నామో ఆరోజు వృథా అయినట్లే అంటూ చార్లీ చాప్లిన్ కోట్ ను జత చేయడం జరిగింది.

ఇస్మార్ట్ శంకర్ చిత్రం తో టాలీవుడ్ లో క్రేజ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ, ఇటీవల నితిన్ మాస్ట్రో చిత్రం లో లీడ్ రోల్ లో నటించడం జరిగింది.

సంబంధిత సమాచారం :