విరాట పర్వం, గాడ్సే చిత్రాలకు నాని బెస్ట్ విషెస్!

Published on Jun 17, 2022 2:45 pm IST


ఈ శుక్రవారం మరో రెండు కొత్త సినిమాలు థియేటర్ల లో సందడి కి రెడీ అయ్యాయి. నేడు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల లో విరాట పర్వం మరియు గాడ్సే చిత్రాలు విడుదల అయ్యాయి. రానా దగ్గుబాటి, సాయి పల్లవి హీరో హీరోయిన్ లుగా నటించిన ఈ చిత్రం ను వేణు ఉడుగుల తెరకెక్కించారు. ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నక్సలిజం మరియు ప్రేమ ను కలగలిపి చూపిన ఈ చిత్రం నేడు విడుదల అవుతుండటం తో టాలీవుడ్ హీరో నాని బెస్ట్ విషెస్ తెలిపారు.

అదే విధంగా సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన గాడ్సే చిత్రం నేడు థియేటర్ల లో విడుదల అయ్యింది. ఈ చిత్రం కి బెస్ట్ విషెస్ తెలిపారు నాని. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించాలి అని ఆకాంక్షించారు. ప్రామిసింగ్ కంటెంట్ మరియు ఫేవరేట్ పీపుల్ అంటూ చెప్పుకొచ్చారు. నాని చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం :