నాని నెక్స్ట్ ప్రాజెక్ట్ పై నేడు కీలక అప్డేట్!

నాని నెక్స్ట్ ప్రాజెక్ట్ పై నేడు కీలక అప్డేట్!

Published on Dec 30, 2022 12:48 PM IST

నేచురల్ స్టార్ నాని టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఒక పక్క నటిస్తూనే మరొక పక్క తన సినీ ప్రేమను చూపిస్తూ, సినిమాలను నిర్మిస్తున్నారు. తాజాగా అతని నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఎట్టకేలకు అప్డేట్ సిద్దమైంది. నేడు సాయంత్రం 4 గంటలకు నాని నెక్స్ట్ సినిమా కి సంబందించిన అప్డేట్ రివీల్ కానుంది.

తన మొదటి చిత్రం నుండి డిఫెరెంట్ స్టొరీ లతో అలరించిన నాని, తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. నాని ఇటీవల రీసెంట్ మూవీ, హీరో అడివి శేష్ నటించిన హిట్ 2 కి సమర్పకులు గా వ్యవహరించారు. ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు