అక్కడి సినిమాలకి భారీగా ప్లస్ అయ్యిన నేషనల్ సినిమా డే.!

Published on Sep 24, 2022 2:00 am IST


మన దేశంలో సినిమాలను ఆడియెన్స్ ఏ లెవెల్లో ఆదరిస్తారో అందరికీ బాగా తెలుసు. ఒక్క సినిమా కానీ క్లిక్ అయ్యితే థియేటర్స్ లో వసూళ్ల వర్షం కురుస్తుంది. ఇక నార్త్ ఆడియెన్స్ లో అయితే సినిమా హిట్ కానీ దానికి ఇచ్చే స్టాండర్డ్ వసూళ్లు ఇంకెక్కడా కూడా రావు ఆ రేంజ్ లో వసూళ్లు అయితే నమోదు అవుతాయి.

ఇక ఈ ఏడాది ఈ సెప్టెంబర్ 23కి గాని నేషనల్ సినిమా డే సందర్భంగా నార్త్ లో మాసివ్ బుకింగ్స్ కొత్త సినిమాలు సహా ఆల్రెడీ రిలీజ్ అయ్యిన చిత్రాలకి నమోదు అయ్యాయి. దీనితో హిందీలో మాత్రం ఈ ఒక్క రోజు భారీ మొత్తంలో వసూళ్లు నమోదు కావడం ఖాయం అని తెలుస్తుంది.

ఈ అంశంపై బాలీవుడ్ ట్రాకర్స్ కూడా చాలా పాజిటివ్ రిపోర్ట్స్ అందిస్తున్నారు. మరి ఈ రోజు మాత్రం థియేటర్స్ వారికి భారీ ప్లస్ అని చెప్పాలి. మరి హిందీలో అయితే ఈ సింగిల్ డే లో అన్ని చిత్రాలకి కలిపి ఎంత వసూళ్లు వస్తాయో చూడాలి.

సంబంధిత సమాచారం :