ఆ మృగాడిపై నాని తనదైన శైలి రియాక్షన్.!

Published on Sep 15, 2021 12:00 pm IST


ఇటీవల తెలంగాణాలో ఓ దారుణ ఘటన చోటు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ప్రతి ఒక్కరినీ కూడా ఎంతగానో కదిలించివేసిన ఈ దుర్ఘటనకి కారకుడైన మృగాడని త్వరగా పట్టుకొని శిక్షించాలని దొరికిన వాడిని చంపేయాలని కోరుకుంటున్నారు. మరి ఈ ఘటనపై మన టాలీవుడ్ నుంచి పలువురు సినీ తారలు కూడా ఎంతో భావోద్వేగానికి లోనయ్యి స్పందించారు.

మహేష్ బాబు మంచు మనోజ్ సహా చాలా మంది ఈ ఘటన పై స్పందించగా హైదరాబాద్ పోలీస్ వారు ఆ నిందితుడిని పట్టుకుంటే భారీ నజరానా కూడా ప్రకటించారు. అయితే తాజాగా నాచురల్ స్టార్ నాని కూడా తనదైన శైలిలో స్పందించారు. వాడు బయటెక్కడో ఉన్నాడు వాడు ఉండకూడదు చంపెయ్యల్సిందే అన్నట్టుగా క్రోదాగ్నితో స్పందించారు. మరి వాడు ఎక్కడున్నాడో కానీ బయట మాత్రం ప్రజలు పోలీసులకి అప్పగించడం ఏమో కానీ వాడి కోసం పోలీసులకి తెలిసే లోపే భూమి మీద ఉండకపోవచ్చి చెప్పాలి.

సంబంధిత సమాచారం :