న్యూ లుక్ తో షాక్ చేయనున్న నయనతార

Nayanatara
నయనతార.. ఈ పేరు వినగానే గుర్తోచ్చేచేది ఎంత అందం ఆమెది., రోజు రోజుకీ అంత అందంగా ఎలా మారుతోంది అనుకుంటారు అభిమానులు. ఇప్పటి వరకూ తన అందంతో అందరినీ మెప్పించిన నయనతార ఇకపై రానున్న తన సినిమాల్లో సరికొత్త న్యూ లుక్స్ లో ప్రహి ఒక్కరినీ షాక్ చేయనున్నారు. ఇప్పటికే స్లిమ్ అండ్ ఫిట్ గా ఉన్న నయనతార ప్రస్తుతం ఇంకాస్త వెయిట్ తగ్గి స్లిమ్ గా అయ్యింది.

ఇప్పటికే తనని చూసిన వారు గతం కంటే స్లిమ్ గా, బ్యూటిఫుల్ గా ఉందని అంటున్నారు. దీనికోసం గత కొద్ది రోజులుగా నయనతార వర్కౌట్స్ చేస్తోందని సమాచారం. ప్రసతుతం తమిళంలో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్న నయనతార తెలుగులో కూడా రెగ్యులర్ గా సినిమాలు చేయడానికి సిద్దమవుతోంది. వోగ్ లో తన లుక్ ని కొత్త గా ప్రెజెంట్ చేసుకోవడం కోసం నయనతార మరింత స్లిమ్ గా మారింది. మరి నయనతార ఎలా అభిమానులను షాక్ చేస్తుందనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Exit mobile version