NBK107 సెట్స్ లో డైరక్టర్ గోపీచంద్ మలినేని బర్త్ డే సెలబ్రేషన్స్

NBK107 సెట్స్ లో డైరక్టర్ గోపీచంద్ మలినేని బర్త్ డే సెలబ్రేషన్స్

Published on Mar 13, 2022 10:37 PM IST


నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK 107 వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమా లో డైరెక్టర్ గోపీచంద్ మలినేని పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. హీరో నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకను నిర్వహించే విశేషం.

మాస్ మహారాజా రవితేజ తో క్రాక్ చిత్రం తో భారీ విజయం సాధించిన గోపీచంద్ మలినేని, ఇప్పుడు అదే తరహాలో మరొక పవర్ ఫుల్ సబ్జెక్ట్ తో నందమూరి బాలకృష్ణ తో సినిమా చేస్తున్నారు. బాలయ్య సైతం అఖండ లాంటి భారీ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత చేస్తున్న సినిమా కావడంతో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు