NBK108: సెట్స్ లో బాలయ్య పాటకి టీమ్ అదిరిపోయే స్టెప్పులు

NBK108: సెట్స్ లో బాలయ్య పాటకి టీమ్ అదిరిపోయే స్టెప్పులు

Published on May 19, 2023 10:44 PM IST

టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో నటసింహం, నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి NBK108 అనే టైటిల్ ను తాత్కాలికం గా పెట్టడం జరిగింది. ఈ చిత్రం కి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే సెట్స్ నుండి ఒక వీడియో ను మేకర్స్ తాజాగా విడుదల చేయడం జరిగింది.

ఫైట్ మాస్టర్ తో డైరెక్టర్ అనిల్ రావిపూడి బాలయ్య బాలయ్య గుండెల్లో గొలయ్యా అనే పాటకి స్టెప్పులు వేశారు. ఈ వీడియో విశేషం గా ఆకట్టుకుంటుంది. కాజల్ అగర్వాల్, శ్రీ లీల లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు